ఏపిలో వైసీపీ పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పలు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ప్రతి ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం అందుకుంది. ఈ క్రమంలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉప ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డి దాదాపు 82 వేలకు పైగా మెజార్టీ సాధించి ఘన విజయం అందుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ […]