టీటీఎఫ్ వాసన్ తమిళనాట యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, ‘మండల్ వీరన్’ అనే సినిమాలో ఏకంగా హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటాడు వాసన్.