ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రావాలంటే కాళ్లు అరిగేలా తిరగాలి. అయినా కూడా ఫలితం ఉండదు. చాలా మందికి మంచి గుర్తింపు సంపాదించాలనే తపన ఉన్న ఆ కోరికలు అలాగే మిగిలిపోయేవి. అయితే నేటి కాలంలో అలాంటి వారికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. రీల్స్, ఇన్ స్టా , టిక్ టాక్ వీడియోలు అంటూ మొదలైనవి చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి వీవర్స్ ఆకట్టకుంటున్నారు. అలా చాలామంది షార్ట్ ఫిల్మ్ చేస్తూ పేరుతో పాటు […]