కొన్నిసార్లు మనుషులు చేసే చిన్న తప్పులు మర్చిపోలేని శిక్షకు దారి తీస్తాయి. జీవితంలో గొప్ప గుణపాఠాన్ని కూడా నేర్పిస్తాయి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. నోరు, చెయ్యి కూడా జర భద్రంగా ఉంచుకోవాలి. అవతల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులోనూ పోలీసులు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను అరే, తురే అంటేనే వీపు విమానం మోత మోగుతుందని తెలుసు. అదే చేయి చేసుకుంటే.. డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ కాలర్ పట్టుకుంటే ఇంకెలా […]