నోబెల్ బహుమతి గ్రహీత, బాలికల విద్యా హక్కుల కోసం పోరాడిన యోధురాలు యూసఫ్‌జాయ్ మలాల వివాహా బంధంలోకి అడుకు పెట్టారు. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ లోని తన నివాసంలో ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. మలాల తన భాగస్వామి అన్సర్ తో కలిసి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. “ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. నేను, అన్సర్ జీవితభాగస్వాములు అయ్యాం. మా ఇంట్లో ఇరు కుటుంబ […]