సమాజంలో మార్పు రావాలంటే ముందు మన ఆలోచనలో మార్పు రావాలి. నిత్యం సమాజ అభివృద్ధికి పాటు పడే ఆలోచనలు చేయాలి. అలాంటి ఆలోచనలతో ఓ మహిళ తమ గ్రామా అభివృద్ధికి కోసం ముందడుగు వేసింది. ఆమె మొండి ధైర్యంతో గ్రామం కోసం ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు ఆమె వెనకుండి ప్రోత్సహించాయి. అలా నలుగురు ప్రోత్సహించినప్పుడు ఎంతటి మొండి సమస్యకైన పరిష్కారం దొరుకుతుందంటుంది ప్రియాంక తివారీ. గ్రామ సర్పంచ్ గా ప్రియాంక ఏడాది పాటు ఉండి.. […]