తెలంగాణలో పురుడుపోసుకున్న నూతన పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ మంచి జోరు మీద ఉన్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రంలోని బలమైన పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్‌పెడితే. వైఎస్ షర్మిల మాత్రం ఏకంగా 2023 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. హుజూరాబాద్ బై ఎలక‌్షన్ ఇప్పుడే నిర్వహించమని ఎలక‌్షన్ కమిషన్ స్పష్టం చేసినప్పటికీ ప్రధాన పార్టీలు మాత్రం తమ పట్టు అక్కడ నిలుపుకునేందుకు ప్రయత్నాలు ఆపడం లేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం అందుకు […]