హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి చాప కింద నీరులా విజృంబిస్తోంది. ప్రపంచంలోని దేశాలన్నీ కరోనాకు వణికిపోతున్నాయి. మొదటి వేవ్ తో ఆగకుండా రెండో వేవ్ తో వచ్చి బీభత్సం సృష్టిస్తోంది. ఇక కరోనానే అనుకుంటే.. అది ఈ యేడాది బ్లాక్ ఫంగస్ ను తెచ్చింది. అక్కడితో ఆగకుండా తరువాత వైట్ ఫంగస్ , ఇప్పుడు ఎల్లో ఫంగస్.. ఇలా రోజుకో ఫంగస్ వచ్చి పడుతూ మానవాళిని భయబ్రాంతులకు గురిచేస్తోంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లే ప్రమాదకరం […]