ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి ఏడుస్తుందనే కారణంగా సవతి తల్లి ఆ పసిబిడ్డను హైవేపై విసిరేసింది. అటు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బాగపత్ లోని ఓ సవతి తల్లి రెండేళ్ల చిన్నారిపై గత కొంత కాలం నుంచి కోపంతో ఉంది. ఎలాగైన హత్య […]