సాధారణంగా సెలబ్రెటీలు, క్రికెటర్లు ఎక్కువగా లగ్జరీ కార్లను, బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్ లోకి ఖరీదైన కారు వస్తే చాలు వెంటనే బుక్ చేసుకోవడం చూస్తుంటాం.. అంతే కాదు అలాంటి వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కోసం కూడా లక్షలు ఖర్చు చేస్తుంటారు. అయితే కేవలం పురుషులు మాత్రమే కాకుండా, స్త్రీలు కూడా తమదైన రీతిలో లగ్జరీ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి జాబితాలో ప్రముఖ మలయాళీ నటి ‘మమతా […]