కోరనా వైరస్ పుట్టుకకు కారణం చైనా ప్రయోగమేనని గత కొన్నేళ్లుగా అమెరికా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, అందుకు సరైన ఆధారాలు లభించకపోవటంతో..
ఇంటర్నేషనల్ డెస్క్- గత యేడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా పుట్టింది చైనాలోనే అనే వాదన చాలా కాలంగా వినిపిస్తోంది. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని అగ్ర రాజ్యం అమెరికా నుంచి మొదలు ప్రపంచ దేశాలన్నీ అనుమానిస్తున్నాయి. ఇందుకు అనుగునంగానే చైనాలో 2019 నవంబర్‌లో మొట్ట మొదటి కరోనా కేసు నమోదు కావడమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వుహాన్ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు తొలిసారి కరోనా బారిన పడ్డారని అంటోంది అమెరికాకు చెందిన […]