హరాహోరిగా సాగిన టోక్యో ఒలంపిక్స్ ఫైనల్ మ్యాచ్‌లో రెజ్లర్ రవికుమార్ ఓటమిపాలయ్యారు. అనూహ్య రీతిలో సాగిన ఈ పోరులో చివరికి రవికుమార్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెజ్లర్ జవుర్ ఉగేవ్ చేతిలో 7-4 తేడాతో రవికుమార్ ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టాడు. దీంతో రవికుమార్ పతకంతో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. దీంతో ఎట్టకేలకు స్వర్ణం పతకాన్ని తీసుకొస్తాడని అందరూ ఎదరుచూశారు. కానీ నేడు జరిగిన హారాహోరిగా మ్యాచ్‌లో మొదట్లో […]