ఉద్యోగులు వారమంత కష్టపడి పని చేస్తూ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని తెగ ఎదురు చూస్తుంటారు. ఆదివారం రాక కోసం ఉద్యోగులే కాకుండా స్కూల్ పిల్లలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు ఆఫీసులకు, స్కూళ్లకు తాళాలు వేలాడిదిసి అందరూ ఎంచక్కా సినిమాలు, షికారులు, మందు పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా వారం మొత్తంలో ఆదివారం రోజున మాత్రమే అందరూ ఆనందంగా గడుపుతారు. ఇకపోతే ఆదివారం సెలవు అని కొందరు ఎంజాయ్ […]