ఇంటర్నేషనల్ డెస్క్- అదృష్టం తలుపు తట్టినప్పుడే డోర్ తీయాలి.. ఆలస్యం చేస్తే ఇక అంతే సంగతులు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడో కాని మన తలుపు తట్టదు. ఆ సమయంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఎప్పటిలాగే దురదృష్టం మన వెంటే ఉంటుంది. కొన్ని సందర్బల్లో అదృష్టానికి సంబందించి చాలా చిత్ర, విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. లాటరీ రూపంలో తనను వరించిన అదృష్టాన్ని కోపంతో విసిరేసింది ఓ మహిళ. చివరికి తానేం కాలదన్నకుందో […]