మహారాష్ట్రలో ఓ మహిళ చేసిన పనికి ఎవరైనా సెల్యూట్ చేసి తీరుతారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ కి మార్గమద్యలో ఫిట్స్ రావడంతో ప్రయాణీకులు టెన్షన్ లో పడ్డారు. ఆ సమయంలో ధైర్యం చేసి ఓ మహిళ బస్సు నడిపి అందరినీ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చింది. మహిళలు ఎలాంటి ఆపద సమయంలో అయినా ధైర్యాన్ని, తెగువ చూపిస్తారని ఆ మహిళ నిరూపించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. వివరాల్లోకి వెళితే పూణే లో కొంతమంది మహిళలు, పిల్లలు […]