ఓ రోజు సోషల్ మీడియా వాడుతూ ఉండగా మానవాతీత శక్తులకు సంబంధించిన ఓ గ్రూపు కనిపించింది. అందులో ఎక్కువగా క్షుద్ర శక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు.