హైదరాబాద్- తెలంగాణలో ఆరోజు బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. నిన్న మంగళవారం మద్యాహ్నం 2 గంటలకు లాక్ డౌన్ పై ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే ఒక్కసారిగా ప్రజలు అవాక్కయ్యారు. వెంటనే హడావుడిగా తనకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుక్కునేందుకు పరుగులు తీశారు. ఇక మందుబాబుల పరిస్తితి మాత్రం మరింత ఆందోళన కరం అని చెప్పవచ్చు. మంగళవారం మద్యాహ్నం నుంచి వైన్ షాపుల ముందు బాబులు క్యూ కట్టారు. మొత్తం పది రోజులకు సరిపడా […]