ఈ మద్య కొంత మంది కామంధులు మాత్రం ఆడవారంటే ఆటవస్తువులుగా భావిస్తు వారిపై లైంగిక దాడులు.. అత్యాచారాలు.. హత్యలకు పాల్పపడుతున్నారు. ఆడవారిని చిత్ర హింసలకు గురి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వేధింపులు భరించలేని మహిళలు మగవారిపై తిరగబడుతున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భర్తను అతడి భార్య దారుణంగా చంపి అతని మర్మాంగం కోసేసింది. వివరాల్లోకి వెళితే… మహబూబా బాద్ మరిపెడ మండలం తానం చెర్ల […]