హైదరాబాద్‌లోని అమెరికా బ్యాంకులో పనిచేసే సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన వీడియో రికార్డ్ చేసి తల్లిదండ్రులకు పంపాడు. కళ్యాణి అనే యువతిని నగరంలోని షేక్‌పేటకు చెందిన సంతోష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కుటుంబంలో కలహాలతో కళ్యాణి, సంతోష్ వేరువేరుగా ఉంటున్నారు. వారికి 6 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. బాబును తన వద్దకు పంపాలని సంతోష్ అనేక సార్లు కళ్యాణిని కోరినా.. అందుకు ఆమె అంగీకరించడం లేదని, […]