ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అనుమానాలకు గొడవలు చేసుకుంటూ నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. భార్య ఎక్కువ సేపు ఫోన్ లో బిజీగా ఉన్నా.., భర్త ఎక్కువ సేపు మొబైల్ పట్టుకున్నా ఇక అంతే ఇద్దరికీ చిరెత్తుకొస్తుంది. ఇక ఇలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం థియోగ్ ఛైలా ప్రాంతం పరిధిలోని భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల భార్య వాట్సప్ చాటింగ్ లో […]