భార్యా భర్తల మధ్య అనోన్యంగా నిలవాల్సిన కుటుంబాలు చిన్న చిన్న గొడవలకు జీవితాలను రోడ్డుపైకి ఈడ్చుకుంటున్నారు. క్షణికావేషంతో చేయకూడని పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మాములుగా భర్త చీర కొనియలేదనో, సినిమాకు తీసుకెళ్లలేదనో, అడిగింది తీసుకురాలేదనో వంటి కారణాలతో భార్యలు తమ భర్తపై అలిగి చిన్నపాటి కోపాన్ని వెల్లగక్కటం అనేది మనం చూస్తుంటాం. కానీ ఓ భార్య చేసిన పనికి మాత్రం అందరూ షాక్ కు గురవుతున్నారు. ఓ ఇల్లాలు భర్త ఇల్లు శుభ్రం చేయమన్నాడన్న కోపంతో […]