రాయిని, రాయిని రాపాడిస్తే నిప్పు పుట్టుద్ది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనిషికి వందల సంవత్సరాలు పట్టింది. అక్కడ నుండి మనిషి ప్రస్థానం అనేక మలుపులు తిరుగుతూ.., ఈరోజు మొత్తం విశ్వాన్నే జయించగలిగే టెక్నాలజీ దగ్గరికి వచ్చి ఆగింది. ఈ ప్రయాణంలో శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త విషయాలు ఎన్నో ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ స్థాయిని తగ్గించే విషయంలో, దానికి ఒక శాశ్విత పరిష్కారాన్ని కనుగునే విషయంలో శాస్త్రవేత్తలు విఫలం అవుతూనే వస్తున్నారు. ఇందుకే మన ఆసియా దేశాలు ఎండల […]