తూర్పుగోదావరి- మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. ప్రత్యర్ధి పార్టీపై విమర్శలు గుప్పించబోయి, సొంత పార్టీపై సెటైర్లు వేస్తుంటాడు లోకేష్. అలా ఒఖటి రెండు కాదు, చాలా సందర్బాల్లో మాట జారి నవ్వులపాలయ్యారు లోకేష్. ఇదిగో ఇక్కడ మరోసారి మాట తడబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు చిక్కేశారు. తూర్పుగోధావరి జిల్లాలో పర్యటించిన నారా లోకేష్, తెలుగుదేశం […]