Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకలో నయనతార చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎర్ర […]
‘ఏమాయ చేసావె’సినిమాతో మొదలైన వీరి స్నేహం పెళ్లి దాకా వెళ్లింది. ఇరు కుటుంబాలను ఒప్పించి మరి 2017, అక్టోబర్6న హిందూ, మరుసటి రోజు క్రిస్టియన్ పద్ధతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారే విడిపోవడంతో ఇప్పడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందు తాము ఇక కలిసి ఉండలేమని ప్రకటించి అభిమానులకు నిరాశలో ముంచేశారు. ఇక ఎవరి జీవితంలో అయినా పెళ్లి చాలా […]