భారత మహిళా జట్టులో పవర్ హిట్టర్ అనగానే ఓపెనర్ స్మృతి మందాన పేరే వినిపిస్తుంది. ఇంత టాలెంట్ ఉన్న ప్లేయర్ కాబట్టే ఈమె గత కొన్ని సీజన్స్ నుండి విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక ఈ సీజన్ వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బుధవారం సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ రెనీగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మందాన విశ్వ రూపం చూపించింది. ఈ మ్యాచ్ […]