ఫుడ్ ఛాలెంజ్‌లు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండవుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఫుడ్ ఛాలెంజ్‌లు విసరడం ప్రారంభించాయి. మొన్నటి వరకు బాహుబలి థాలి తింటే భారీ బహుమతులు అని విన్నాం. ఇప్పుడు చాలా రెస్టారెంట్లు ఇలాంటి సవాళ్లు విసురుతున్నాయి. కాకపోతే ఇలాంటి ఛాలెంజ్‌లలో భారీగా ఆహారం తినాల్సి ఉంటుంది. ఫుడ్ వేస్ట్ చేయకుండా తింటేనే ఛాలెంజ్ లో గెలుస్తారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఇంట్లో జరుపుకునే ఫంక్షన్లలో కూడా మొదలవుతుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. […]