ఫిల్మ్ డెస్క్- ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. తారక్, రాంచరణ్ తో పాటు అజయ్ దేవగన్, ఆలియా భట్ తదతర భఆరీ తారాగణం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోంది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ అనే మొదటి పాటను రిలీజ్ […]