ఇంటర్నెట్ యుగంలో అందరి జీవితాలు ఫుల్ బిజీగా మారిపోయాయి. ఉరుకుల పరుగుల ఈ లైఫ్‌లో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేంత తీరిక, సమయం ఎవరికీ ఉండట్లేదు. ఈ మార్పుల వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
హైదరాబాద్ : విటమిన్ “డీ “శరీరంలో కాల్షియం, ఫాస్పరస్‌ను నియంత్రించ డంలో సహాయపడే ముఖ్యమైన విటమిన్. అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచడంలో “డి” విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ట్యాబ్లేట్స్ అందరూ వేసుకోకూడదా..? ఒకవేళ “డి” విటమిన్ వేసుకునేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అసలు ఈ టాబ్లెట్స్ ఎలాంటి వాళ్ళు వేసుకోకూడదో తెలుసు కోవాలంటే..! ఈ కింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి..