ఇంటర్నేషనల్ డెస్క్- కారు.. ఒకప్పుడు విలాసవంతంమైన వస్తువు. అంతే కాదు కారు అప్పట్లో స్టేటస్ సింబల్ కూడా. కానీ ఇప్పుడు కారు అందరికి అవసరం. నిత్య జీవితంలో కారు ఓ బాగం అయిపోయింది. సామాన్య మధ్య తరగతి వాళ్లు కూడా ఇప్పుడు కారు కొనుక్కుంటున్నారు. ఇక కారు కొనుక్కోవాలన్న ఆశ అందరిలోను ఉంటుంది. తమ తమ స్థోమతను బట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది లోన్ తీసుకుని కారు కొనుక్కుంటున్నారు. ఐతే చాలా మందికి ఖరీదైన […]