కరోనా ఆపత్కాల సమయంలో ఎంతో మందికి సేవ చేసి అండగా నిలుస్తున్నారు నటుడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా మారారు సోనూ. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నారు. ప్రభుత్వాలు ఎంత కృషి చేసినా.. కరోనా రోగులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నాయి. ఈ దశలో మరోసారి ప్రజలకు అండగా నిలిచాడు. కానీ అన్నీ తానై సాయం చేస్తున్న […]