సోనూసూద్.. ఇప్పుడు దేశంలో ఎక్కడ పట్టినా ఈ సూపర్ హీరో పేరే వినిపిస్తోంది. కష్ట కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుతున్నసోనూని ప్రజలు రియల్ హీరోగా గుర్తించేశారు. ఫేస్ బుక్ ప్రొఫైల్స్, వాట్సాప్ డీపీలు ఎక్కడ పట్టినా సూనుసూద్ ఫొటోలే. సోనూసూద్ వాళ్ళకి సహాయం చేశాడట, వీళ్ళకి సహాయం చేశాడన్న వార్తలే. ఒక దేశ ప్రభుత్వం చేయాల్సినంత పని సోనూసూద్ ఒక్కడే చేసేస్తున్నాడు. దీనితో సోనూకి నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చేసింది. దెబ్బతో ఆ ఆన్ స్క్రీన్ విలన్.. […]