దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకీ దారుణంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇవి కొన్ని సార్లు ప్రమాదంగా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ పెట్టే సమయంలో పేలిపోవడంతో విషాదాలు నెలకొంటున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. సూర్యారావుపేటకు చెందిన శివకుమార్ కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. కానీ ఆ బైక్ మృత్యురూపంలో వెంటాడుతుందని ఊహించలేదు. మరుసటి రోజు […]