మహిళా అధికారి అంటే సంఘంలో నలుగురికి స్ఫూర్తిగా ఉంటూ ఉద్యోగ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మరీ ముఖ్యంగా విజిలెన్స్ సంస్థలో అంటే సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ ప్రజలకు న్యాయాన్ని అందించాలి. కానీ అలాంటి సంస్థలో పని చేసే ఓ మహిళా అధికారి వీటికి భిన్నంగా వ్యవహరిస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇదే వార్త రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు […]