ఇటీవల పలువురు రాజకీయ నేతలు కన్నుమూయడంతో ఆయా పార్టీలో తీవ్ర విషాదం నెలకొంటుంది. 6 రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మాజీ కేరళా మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కె.శంకరనారాయణన్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఆయన తన స్వగృమం పాలక్కాడ్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతోన్న ఆయన కేరళలోని పాలక్కాడ్‌లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. […]