భారత క్రికెటర్లలో ఉ్తతరాది వాళ్లే ఎక్కువ. సౌత్ కి చెందిన వాళ్లకు వచ్చే ఛాన్సులు చాలా తక్కువని అంటుంటారు. ఇదంతా పక్కనబెడితే టీమిండియా తరఫున ఆడిన పలువురు దక్షిణాది క్రికెటర్లు చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. జట్టులో తన మార్క్ క్రియేట్ చేసి వెళ్లిపోయారు. అలాంటి వారిలో వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర నుంచి పలువురు ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అద్భుతమైన బౌలర్లు, ఆల్ రౌండర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే వాళ్ల గురించి అప్పుడప్పుడు […]