నేటి కాలం యువత తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడటం, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో చివరికి బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇక బ్రేకప్ తర్వాత అంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. కొంత మంది అయితే ఏకంగా హత్యలు చేయడం, లేదంటే ఆత్మ హత్యలు చేసుకోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియుడు ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని కక్ష తీర్చుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం […]