ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాఖాహారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకొందరైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు జంతు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా వేగన్ మారిపోతున్నారు. అలాంటి వారు కేవలం మొక్కలు, వాటి ఆధారిత ఆహారాన్నే తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి వారికోసం గుడ్లు, చికెన్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేపలు కూడా చేరాయి. అవును ఇప్పుడు వేగన్ చేప ఉత్పత్తులు కూడా మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఈ వేగన్ చేపలు చూడటానికే కాదు.. తినేటప్పుడు […]