చెన్నై (రీసెర్చ్ డెస్క్)- మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కమల్ కు ఎన్నికల్లో తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదరైంది. దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి కమల్ హాసన్ పోటీ చేయగా ఆయనపై బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ గెలిచారు. దీంతో కమల్ గెలిచిన వనతి ఎవరా అని అంతా గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. వనతి శ్రీనివాసన్ […]