దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే చిన్న పొరపాటు వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం లాంటివి ఈ ప్రమాదాలకు ఎక్కవ కారణం అంటున్నారు అధికారులు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మాజీ ఇంగ్లిష్ క్రికెటర్ మైఖేల్ వాన్.. రకరకాల మీమ్స్, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఏనుగు బ్యాటింగ్ చేస్తూ అలరిస్తోంది. కొంత మంది యువకులు పెద్ద ఏనుగుకు బంతులు విసురుతుండగా.. మరికొందరు ఫీల్డింగ్ చేస్తున్నారు. తొండంతో బ్యాచ్ పట్టుకుని అనుభవజ్ఞుడైన క్రికెటర్ మాదిరిగా అన్ని బంతులను ఆడేస్తూ ఏనుగు ఆకట్టుకున్నది. జట్టు సభ్యులతో కలిసి హాయిగా క్రికెట్ ఆడుతున్న […]