ఓ తండ్రి క్షణికావేశంలో చేసిన పనికి కన్న కొడుకు మరణించాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కుమారుడిపై పెట్రోల్ పోసి మరీ తగలబెట్టాడు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? తండ్రి అంత దారుణానికి పాల్పడడానికి గల బలమైన కారణాలు ఏమైన ఉన్నాయా? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరులోని సురేంద్ర ఫ్యాబ్రికేషన్ అనే వ్యాపారి […]