ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. గత రెండేళ్ల నుంచి కరోనా కాటుకు ఎంతో మంది బలయ్యారు. ఎప్పటికప్పుడు కొత్తగా రూపు మార్చుకుంటూ కరోనా మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక దశలో ఈ మహమ్మారి ఎందరో జీవితాలను ప్రభావితం చేసేసింది. ముఖ్యంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉద్యోగస్తులపై పడింది.. చాలా మంది ఇంటి నుంచే పనిచేయాల్సిన పరిస్థితి. తాజాగా అమెరికాలో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న ఓ జర్నలిస్ట్ ఊహించని అతిథిని అందరికీ […]