పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న సామెత మీకు తెలుసు కదా. పేరుకు ఎంత గొప్పవారైనా వారి ప్రవర్తన, నడవడికను బట్టే వారికి పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. మరి ఈ సెర్బియన్ టెన్నిస్ ఛాంపియన్ పేరు వినగానే ఏం అంటారు. ఆయనో గొప్ప ఛాంపియన్, టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకు అతనిది. మరి, ఎంత హుందాగా ఉండాలి? ప్రత్యర్థితో ఎంత మర్యాదగా ప్రవర్తించాలి? యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటివి ఏమీ జకోవిచ్ చూపించలేదు. […]