మనిషి ఎంత శక్తివంతుడైనా, టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా, ప్రకృతి ముందు చిన్నవాడే. అంతా మాములుగా ఉంటే అమ్మలా ఆదరించే ప్రకృతి.., ఉగ్రరూపం దాలిస్తే మాత్రం ముంచేస్తుంది.ఇక ప్రస్తుతం వివిధ దేశాల్లో భారీ వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎటు చూసిన వరదలు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విపత్తుకి రష్యా వేదిక అయ్యింది. ప్రస్తుతం తూర్పు రష్యాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడ వరదల కారణంగాణ చాలా భవనాలు కూలిపోయాయి..చెట్లు విరిగిపోయాయి. ప్రాణ నష్టం […]