మంత్రాలకి చింతకాయలు రాలవు అంటారు. కానీ.., ఇప్పుడు ఓ ఊరిలో మాత్రం మంత్రాలకి మనుషులు మాయం అవుతున్నారు. ముగ్గు, నిమ్మకాయలు, మిరపకాయలతో మనుషులను మాయం చేస్తున్నారు. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తున్నా నిజంగా నిజం. వరంగల్ జిల్లాలోని చెన్నారావు పేట మండలం ఉప్పర్ పల్లి గ్రామంలో ఇలాంటి వింత ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఈ గ్రామంలో చేతబడితో వరుసగా మనుసులు మాయం అవుతుండటం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., ఉప్పర్ […]