అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్ దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో చూశాం. అలాగే పుష్ప సినిమాలో ప్రతిపాట హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ అనే చెప్పాలి. ఇప్పడు ఆ ఫీవర్ ఎంత వరకూ వెళ్లిందంటే.. శ్రీవల్లి లిరిక్స్ తో కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. అందులో యూపీకి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. ‘ఉత్తర్ ప్రదేశ్ వాసిని అయ్యినందుకు గర్వంగా ఉంది’ అంటూ ఆ వీడియోకి […]