పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు.. పెళ్లి అనేది మరిచిపోలేని జ్ఞాపం.. అందుకే తమ స్థాయికి మించి ఈ శుభ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఈ మధ్య కొందరు తమ పెళ్లిని వెరైటీగా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విమానంలోనో, పడవల్లో పెళ్లి చేస్తున్న సందర్భంగాలు వెలుగు చూశాయి. కరోనా కష్టకాలంలో ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా వివాహకార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఓ జంట నీటిలోపల పెళ్లి చేసుకుంది. యూకేలో చోటు చేసుకున్న ఈ పెళ్లికి సంబంధించిన వీడియో […]