ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. నందమూరి కుటుంబలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. దీంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఊహించని పరిణామంతో నందమూరి కుటుంబంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. భువనేశ్వరి – బ్రాహ్మణి సైతం ఉమామహేశ్వరి ఇంటి వద్దకు చేరుకున్నారు. లోకేష్ – జూనియర్ ఎన్టీఆర్ కూడా విషయం తెలిసిన వెంటనే తన మేనత్త ఇంటికి […]