Ulas Family: ఈ ప్రపంచంలో మనకు తెలియని చాలా విషయాలు దాగున్నాయి. కొన్ని పకృతికి సంబంధించినవి అయితే.. మరికొన్ని మనలాంటి మనషులకు సంబంధించినవి. ఆయా ప్రాంతాలను బట్టి మనుషులు ఒక్కో తీరులో ప్రవర్తిస్తుంటారు. వారిని చూస్తే వీళ్లకేమైనా పిచ్చా అనిపిస్తుంది. ఇక, టర్కీకి చెందిన ఓ కుటుంబాన్ని చూస్తే ఇదేం వింత ఫ్యామిలీరా బాబు అని అనక మానరు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ చాలా డిఫరెంట్. సాధారణ మనుషుల్లాగా కాకుండా వింతగా ప్రవరిస్తుంటుంది. ఎల్లప్పుడూ నాలుగు కాళ్లపై […]