సెకండ్ వేవ్ కల్లోలంలో ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ వైరస్ కారణంగా కోలుకున్నట్లే కోలుకుని కూడా కన్నుమూస్తున్నారు. తాజాగా ఇద్దరు కవలలు రోజు వ్యవధిలో మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని వీడి వెళ్లారు. ఏప్రిల్ 23, 1997న మీరట్‌కు చెందిన గ్రెగరీ రైమండ్, సోజా దంపతులకు పండంటి కవలలు జన్మించారు. వారి పేర్లు జోఫ్రెడ్ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్ వాగెసే గ్రెగరీ. వారు పుట్టినప్పటి నుంచీ ఆ కుటుంబంలో అన్నీ సంతోషాలే. ఆ కవలలకు ఒకరంటే […]