ఫిల్మ్ డెస్క్- కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ల నుంచి మగవాళ్ల వరకు, చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా కార్తీక దీపం సీరియల్ అభిమానులే అంటే ఏ మాత్రం అతియోశక్తి కాదు. అందుకే కార్తీక దీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం అంటే బుల్లితెర బాహుబలి అన్న పేరు కూడా ఉంది. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ […]